: ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు శంషాబాద్ లో ఏడు బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారని బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇంకా పలుచోట్ల అనేక బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేశారు.