దేశ వ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. మరోవైపు, రఘురాం సిమెంట్స్ కేసుపై విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది.