: కోహ్లీ ఔట్... కష్టాల్లో భారత్


విండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్, రెండో రోజు మొదటి సెషన్లో... విండీస్ బౌలర్ల వికెట్ల వేట కొనసాగుతోంది. షిల్లింగ్ ఫోర్డ్ ధాటికి 83 పరుగుల వద్ద ఇండియా ఐదో వికెట్ ను కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ నిరాశపరిచాడు. ఫోర్డ్ బౌలింగ్ లో పావెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ధోనీ క్రీజులోకి వచ్చాడు.

  • Loading...

More Telugu News