: ఈ నెల 12న రాష్ట్ర పార్టీలతో జీవోఎం సమావేశాలు


రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి వర్గ బృందం ఈ నెల 12న రాష్ట్ర రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశం కానుంది. ఒక్కో పార్టీకి అరగంట సమయం కేటాయించారు. ఉదయం 11 గంటలకు ఎంఐఎం, 11:30 గంటలకు బీజేపీ, 12 గంటలకు సీపీఐ, సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్, 5:30 గంటలకు టీఆర్ఎస్ పార్టీలతో జీవోఎం సమావేశం కానుంది. టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎంలకు జీవోఎం ఆహ్వానం అందలేదు.

  • Loading...

More Telugu News