: 601 బస్సులపై కేసులు నమోదు చేశాం: బొత్స


ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 601 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, బస్సు ప్రమాద మృతులకు ఇంకా ఎక్స్ గ్రేషియా నిర్ణయించలేదని చెప్పారు. దూర ప్రాంతాలకు కొత్త బస్సులు నడుపుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News