: తమిళనాడులో రాజీవ్ గాంధీ విగ్రహం ధ్వంసం


తమిళనాడులోని త్రిపుర జిల్లాకు దగ్గర్లోని తిరుమురుగన్ పూండీ అనే ప్రాంతంలో దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. కొలంబోలో జరగనున్న కామన్ వెల్త్ దేశాధ్యక్షుల సమావేశానికి ప్రధాని హాజరు కాకూడదంటూ తమిళులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకారులు రాజీవ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News