: అరేబియా సముద్రంలో అల్పపీడనం 06-11-2013 Wed 14:14 | ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాయుగుండం ప్రభావం మన దేశంపై ఉండదని స్పష్టం చేశారు.