: పోలీసులు అదుపులో కేటుగాడు శేఖర్ రెడ్డి
హైదారాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీకి పాల్పడ్డ కేటుగాడు శేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ రెడ్డి నుంచి 85 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.