: శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు
తిరుమల శ్రీవారిని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మంటపంలో... అర్చకులు శ్రీనివాసన్ ను ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు.