: న్యూజెర్సీ గవర్నర్ గా క్రిస్ క్రిస్టీ తిరిగి ఎన్నిక
అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ గా క్రిస్ క్రిస్టీ తిరిగి ఎన్నికయ్యారు. ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ టెర్రీ మెక్ ఆలిఫ్ వర్జీనియా గవర్నర్ గా ఎన్నికయ్యారు.