: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
మంగళవారం మార్కెట్లో బంగారం ధరలు ఒకసారి
చూస్తే.. హైదరాబాదు మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర
రూ.30,320 పలికింది. ఇక ముగింపు ధర రూ.30,100 ఉంది. విజయవాడలో ఆరంభ ధర,
ముగింపు ధర రూ.30,200గా ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఆరంభ ధర 30,100 వుంటే
ముగింపు ధర రూ.30,150 పలికింది.
అటు రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,060 వుంటే, ముగింపు ధర 30,100 పలికింది. ఇటు విశాఖపట్నంలో ఆరంభ ధర రూ.29,940 వుంటే ముగింపు ధర 29,990 పలికింది. ఇక మార్కెట్ లో కిలో వెండి విలువ చూసుకుంటే .. అత్యధికంగా హైదరాబాదులో రూ.58,400 పలకగా అత్యల్పంగా విజయవాడలో రూ.54,500 వుంది.