: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్


భారత్, వెస్టిండీస్ మధ్య ఈడెన్ గార్డెన్ లో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ లో... వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ ఇన్నింగ్స్ ను విధ్వంసకర బ్యాట్స్ మెన్ గేల్, కీరన్ పావెల్ ప్రారంభించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు ఇది 199వ మ్యాచ్ కావడంతో... అతని ఆటను చివరి సారిగా చూసేందుకు కోల్ కతా అభిమానులు స్టేడియంకు తరలివచ్చారు. స్టేడియం మొత్తం సచిన్ నినాదాలతో మారుమోగుతోంది.

  • Loading...

More Telugu News