: టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల బాహాబాహీ


నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో టీడీపీ నిర్వహిస్తున్న సైకిల్ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యాకర్తలు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పలువుర్ని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News