: రాజుకుంటున్న ఉద్యమం.. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగులు


మళ్లీ ఉద్యమం రాజుకుంటోంది. పంచాయతీ రాజ్, విద్యుత్ సౌధ కార్యాలయాల్లో తెలంగాణ, సీమాధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో తమ నిరసన తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.

  • Loading...

More Telugu News