: జీవోఎంకు తెలంగాణ కాంగ్రెస్ నివేదిక


రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి (జీవోఎం) తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, నేతలు తమ నివేదికను పంపించారు. నివేదిక ప్రతిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందజేశారు. మొత్తం పదకొండు అంశాలకు సంబంధించిన విధి విధానాలపై తమ అభిప్రాయాలను నివేదికలో పొందు పరచినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News