: అద్వానీతో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ సమావేశం


రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. కొంత సేపటి కిందట పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఆ వెంటనే పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీతో సమావేశమయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అఖిల పక్ష భేటీపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News