: గుంటూరులో ఆరు బస్సుల సీజ్


నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు గుంటూరులో ఆరు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News