: విభజనకు సహకరించాల్సిందిగా బొత్సను కోరతాం : జానారెడ్డి


అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు... తెలంగాణ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడు బొత్సను కోరతామని మంత్రి జానారెడ్డి తెలిపారు. నిధులు, నీళ్లకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. బొత్సతో పాటు జీవోఎంకు నివేదిక అందజేస్తామని చెప్పారు. అనంతరం, సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని జానా తెలిపారు.

  • Loading...

More Telugu News