: దీపావళికి 30 మంది చిన్నారులకు గాయాలు


హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో పలు చోట్ల చిన్నారులు గాయపడ్డారు. వీరిలో, వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది చిన్నారులు ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News