: పర్యాటకులను ఆకర్షిస్తున్న ఎడారి హోటల్


ఎడారి అంటే ఇసుక దిబ్బలు, నిప్పులు చెరిగే ఎండ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఓ హోటల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చైనా లోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో జియాంగ్ షవాన్ ఎడారిలో డెజర్ట్ లోటస్ పేరుతో ఓ హోటల్ ను నిర్మించారు. తీవ్ర ఎండ వేడిమిని కూడా తోసిరాజని పర్యాటకులు ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News