: అమెరికా రాయబారికి ఇండోనేషియా సమన్లు


ఇండోనేషియా తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు అందజేసింది. జకార్తాలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా నిఘా వ్యవహారాలు నడిచాయన్న మీడియా వార్తలకు వివరణ ఇవ్వాలని కోరింది.

  • Loading...

More Telugu News