: పీఎస్ఎల్ వీ-సీ25 కౌంట్ డౌన్ షురూ


అంగారక గ్రహంలో జీవఉనికిని గుర్తించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పీఎస్ఎల్ వీ-సీ25 ఉప్రగ్రహ ప్రయోగానికి షార్ లో ఈ ఉదయం 6.08 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ఈ నెల 5న 2.38 గంటలకు నిర్దేశిత కక్ష్యలోకి పంపనుంది. పీఎస్ఎల్ వీ-సీ25 ప్రయోగానికి 450 కోట్ల రూపాయలు వెచ్చించింది.

  • Loading...

More Telugu News