: డ్రైవర్ ను కొట్టి లారీతో పరార్


డ్రైవర్ ను కొట్టి దుండగులు లారీని ఎత్తుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పుంగనూరు మండలం ఈడిగిపల్లి వద్ద ఇది జరిగినట్లు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News