: కొంచెం మెరుపు.. కొంచెం విరుపు


దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయాలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాలు కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఈసారి టపాసుల మోత అంతగా ఉండకపోవచ్చు. పెరిగిన ధరలు, పర్యావరణంపై స్పృహ, తుపానులకు రైతులు తీవ్రంగా నష్టపోవడం మొదలైన కారణాలతో బాణాసంచా విక్రయాలు తగ్గాయి. ఎక్కువ మంది దీపాలతోనే దీపావళిని నిండుగా జరుపుకునేందుకు సిద్ధమైపోయారు.

  • Loading...

More Telugu News