ఖమ్మం జిల్లాలోని చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు, ఏడుగురు మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.