: నోయిడాలో అపహరణకు గురైన అధికారి భార్య దారుణ హత్య


ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో అపహరణకు గురైన హోం శాఖాధికారి భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం ఈ మధ్యాహ్నం పోలీసులకు లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం కూరగాయల కోసం బజారుకు వెళ్లిన అధికారి భార్య అపహరణకు గురైంది. తాజాగా, ఆమె మృతదేహం లభ్యమవ్వడం కలకలం సృష్టిస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News