నల్గొండ జిల్లా దామరచర్లలో వర్షాలకు నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నిరసనలు స్వాగతం పలికాయి. ఆయన రాకను నిరసిస్తూ తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.