: కాగ్ నివేదికపై రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తాం: నామా


కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం  పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వాలు రైతులను దోచుకునేందుకు కూడా వెనుకాడడంలేదని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం 78 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆయన వెల్లడించారు.

రుణమాఫీ అంటూ రూ.2000 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై రేపు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని నామా చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి రుణమాఫీ పథకం తెచ్చి అందులోనూ దోపిడీకి పాల్పడ్డారని నామా అన్నారు. 

  • Loading...

More Telugu News