: రూపాయి పదిహేను పైసలు తగ్గిన పెట్రోల్ ధర


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్ కు రూపాయి పదిహేను పైసలు తగ్గించింది. ఇక, డీజిల్ ధర లీటర్ కు 50 పైసలు పెంచిది. ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News