: మతతత్వ బీజేపీని ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ రావాల్సిందే: అఖిలేశ్


కాంగ్రెస్ చేస్తున్న తప్పుల వల్లే బీజేపీ బలపడుతోందని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, మతతత్వ బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలు మూడో ఫ్రంట్ గా ఏర్పడాలని సూచించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకుంటుందని చెప్పారు. మీరెందుకు కాంగ్రెస్ కు మద్దతిచ్చారని మీడియా ప్రశ్నించగా... బీజీపీని అధికారానికి దూరంగా ఉంచేందుకే ఈ పని చేశామని చెప్పారు. 'మూడో ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా మీ తండ్రి ములాయం సింగ్ ను ఎంచుకుంటారా?' అన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు.

  • Loading...

More Telugu News