: నిమ్స్ వైద్యుడి బెయిల్ పిటిషన్ పై పూర్తయిన వాదనలు


నిమ్స్ వైద్యుడు శేషగిరిరావు బెయిల్ పిటిషన్ పై హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే బెయిల్ పై నిర్ణయాన్ని కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో హృద్రోగ విభాగాధిపతిగా పనిచేస్తున్న శేషగిరిరావు, గుండె చికిత్సల్లో వాడే స్టెంట్ల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News