: రాష్ట్రపతిని కలిసిన షిండే


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోం మంత్రి షిండే కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ప్రత్యేకంగా విభజన, అఖిలపక్ష సమావేశం, బీహార్ బాంబు పేలుళ్లు, విచారణ వంటి వాటిపై రాష్ట్రపతికి షిండే వివరాలు తెలిపినట్టు సమాచారం. విభజనపై రాష్ట్రపతి గతంలో పలు సూచనలు చేసినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News