: అఖిలపక్ష భేటీ నిర్ణయం సబబేనంటున్న వీహెచ్


కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి అఖిలపక్ష భేటీకి సుముఖత వ్యక్తం చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వి. హనమంతురావు సమర్ధించారు. తెలంగాణపై జాప్యం కోసం భేటీ నిర్వహించడం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకోలేదనే అపవాదు తొలగించుకునేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారని, ఏం చేస్తారో ఇక తెలంగాణ ప్రజల ఇష్టమన్నారు.

  • Loading...

More Telugu News