: లాలూకు నిరాశ


బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు నిరాశ తప్పలేదు. దాణా స్కాంలో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కుంభకోణంలో దోషిగా నిరూపితమవడంతో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News