: కోర్టుకు హాజరైన జగన్, సబిత, ధర్మాన


అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఇదే కేసులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ కోర్టుకు వచ్చారు. అటు ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్, బీపీ ఆచార్య, విజయ రాఘవ, సునీల్ రెడ్డి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News