: ఆంధ్ర-చత్తీస్ గఢ్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మావోలు మృతి


పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రా-చత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగింది. మృతుల్లో శబరి ఏరియా కమిటీ ఇంఛార్జి ముక్క మొగిలీ అలియాస్ నరేష్ ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి 2 ఎస్ ఎల్ ఆర్ తుపాకులు, మందుపాతరలు, కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News