: మృతుడు వెంకటేశ్ నాకు అత్యంత ఆప్తుడు: చిరంజీవి


మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా అభిమానుల సంఘం అధ్యక్షుడు కొట్టె వెంకటేశ్ యాదవ్ తనకు అత్యంత ఆప్తుడని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. చెల్లెలితో కలిసి హైదరాబాదుకు వస్తుండగా వారిద్దరూ చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. అంతకుముందు, ప్రమాద ఘటన స్థలాన్ని చిరంజీవి రాష్ట్ర మంత్రులతో కలిసి పరిశీలించారు.

  • Loading...

More Telugu News