: పాట్నా పేలుళ్ళ క్షతగాత్రులను పరామర్శించనున్న మోడీ


పాట్నాలో ఆదివారం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పరామర్శించనున్నారు. ఈ మేరకు మోడీ శనివారం పాట్నా రానున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ వెల్లడించారు. హుంకార్ సభకు కొద్ది సేపటి ముందు జరిగిన వరుస పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. నరేంద్రమోడీ తొలుత మృతుల కుటుంబాలను పరామర్శించాక, క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News