: గోవధ నిషేధంపై ముస్లిం మహిళల పోరాటం


గుజరాత్ లో గోవుల సంరక్షణ కోసం ముస్లిం మహిళలు నడుం బిగించారు. వడోదర జిల్లాలోని పలు గ్రామాలలో మహిళలు కమిటీగా ఏర్పడి గోవధకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. గోవులను వధించవద్దంటూ కసాయిలకు సర్ధిచెప్పనున్నామని గుజరాత్ ముస్లిం గౌ హిఫాజత్ సమితి ప్రెసిడెంట్ హాజి దిల్వార్ యాకూబ్ చెప్పారు. జామియతే ఉలేమా ఈ హింద్, భారత్ బచావో ఆందోళన్, గుజరాత్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముస్లిం మహిళలు గోవధకు వ్యతిరేకంగా పోరాడడం అత్యంత అరుదైన విషయం.

  • Loading...

More Telugu News