మహబూబ్ నగర్ కొత్తకోట వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై తెరాస అధినేత కేసీఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.