: ముఖ్యమంత్రిని కలిసిన అశోక్ బాబు


ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. విభజన నేపథ్యంలో చేపట్టిన సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించాలని సీఎంను కోరారు.

  • Loading...

More Telugu News