: అంజలికి నాన్ బెయిలబుల్ వారెంట్


సినీ నటి అంజలికి చెన్నైలోని సైదాపేట కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమిళ దర్శకుడు కళంజియమ్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ఈ వారెంట్ జారీ చేసింది. కొన్ని నెలలనుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. అంజలి ఈ రోజు కూడా కోర్టుకు గైర్హాజరైంది. దాంతో, మరింత ఆగ్రహించిన న్యాయస్థానం నవంబర్ 22లోగా తమ ఎదుటకు రావాలని ఆమెను ఆదేశించింది.

  • Loading...

More Telugu News