: భారత వాయుసేన కొత్త అధిపతిగా రాహా
భారత వాయుసేనకు నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అరుప్ రాహా నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనే డిసెంబర్ 31తో పదవీ విరమణ చేయనున్నారు. రాహా ఇప్పటివరకు భారత వాయుసేనకు వైస్ చీఫ్ మార్షల్ గా విధులు నిర్వర్తించారు.