: రేపు హైదరాబాదుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఐదుగురితో కూడిన ఈ టీమ్ కు మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ టీమ్ హైదరాబాద్ కు రానుంది. శాంతి భద్రతల పరంగా నగరంపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.