: బదిలీ ఆపాలంటూ క్యాట్ ను ఆశ్రయించిన కర్నూలు ఎస్పీ
తన బదిలీని ఆపాలంటూ కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి క్యాట్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన క్యాట్ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అంతవరకు రఘురామిరెడ్డి బదిలీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.