: సత్యం స్కాం కేసులో ఈడీ ఛార్జ్ షీటు


సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీటు దాఖలు చేసింది. రామలింగరాజు సహా 47 మంది వ్యక్తులతో పాటు 157 సంస్థల పేర్లను ఛార్జిషీటులో ఈడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News