: పాట్నా పేలుళ్లలో మరొకరు అదుపులోకి
పాట్నాలో నిన్న నరేంద్ర మోడీ సభా మైదానం వద్ద జరిగిన పేలుళ్లకు సంబంధించి మరొక అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్లకు సంబంధించి నిన్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.