: పశ్చిమగోదావరి జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన


భారీ వర్షాలతో దెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లాలో నేడు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించనున్నారు. హైదరాబాద్ వదిలి వెళ్లరాదని జగన్ కు కోర్టు షరతులు విధించడంతో, ఆయన తరపున విజయమ్మ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

  • Loading...

More Telugu News