: విశాఖ చేరుకున్న చిరంజీవి


భారీ వర్షాలతో అతలాకుతలమైన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ రోజు కేంద్ర మంత్రి చిరంజీవి పర్యటిస్తున్నారు. వరదబాధితులను పరామర్శించడం కోసం ఆయన ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News