భారీవర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రకాశం జిల్లాలో రేపు సీఎం కిరణ్ పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.